ఘనంగా మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమిషన్ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అభయ హస్తం కాలనీలో గల నర్మదా బాణ శివాలయంలో మహ్మద్ షబ్బీర్ అలీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం, ప్రతి డివిజన్ కి కోటి రూపాయలు ప్రత్యేక నిధులను కేటాయించి కృషి చేస్తున్నారని, అదేవిధంగా త్రాగునీటి సమస్య...