బీఆర్ఎస్ లో చేరిన మహమ్మద్ ఇక్రం
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవ్వడం,రేవంత్ రెడ్డి పరిపాలన తీరు నచ్చక పోవడంతో భీమ్ గల్ మండల కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకుడు మహ్మద్ ఇక్రం బీయర్ యస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లోని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో ఇక్రమ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.గతం లో...