పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా మోడీ పాలన
పార్టీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే ద్యేయంగా ప్రధాని మోడీ పరిపాలన సాగుతోందని భీమ్ గల్ మండలం బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. నిన్న పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం పన్నులు తగ్గించిన నేపథ్యంలో పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం మండల కేంద్రంలోని బాబాపూర్ గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...