సోమనాథ్ లో మోడీ రోడ్ షో

  . . . పురాతన ఆలయంలో శివుడికి మోడి పూజలు వెబ్ డెస్క్, బతుకమ్మ భారతదేశ నాగరికత పటిష్టత, ఆధ్యాత్మిక కొనసాగింపు ,సాంస్కృతిక ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పునర్ నిర్మిత సోమనాథ ఆలయం నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. సోమనాథ్ ఆలయ ప్రతిష్ఠ జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రధాని మోదీ సోమవారం గుజరాత్‌లోని ప్రభాస్ పటాన్‌లో ఒక భారీ రోడ్‌షో లో పాల్గోన్నారు. స్వాతంత్య్రం అనంతరం 1951లో భారతదేశపు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పునరుద్ధరించిన ఈ ఆలయాన్ని ప్రారంభించి...