మోదీ నాయకత్వం యువత భవిష్యత్తుకు భరోసా
. . . బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అన్నారు. ఇందూరు నగరంలోని దుబ్బా మేరు సంఘం భవనంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “నమో జెన్ జడ్ యువ సమ్మేళనం”...