చౌట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మోడి పుట్టినరోజు వేడుకలు
బతుకమ్మ, కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గేడెం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ హాజరై పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గేడెం నగేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను ,...