మోదీ  25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధ ప్రజాప్రతినిధిగా ప్రజాజీవితంలో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అధ్యక్షతన పాత గంజి ప్రాంగణంలో నిర్వహించిన "వికసిత్ భారత్" సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. సభ అనంతరం పాత గంజి నుంచి శివాజీ చౌక్ వరకు భారీ  సేవా జ్యోతి కలశ యాత్ర బైక్...