Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 2:52 pm Posted by : ramakrishna

అంబేద్కర్ అడుగుజాడల్లో మోదీ పాలన

కామారెడ్డి, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రధాన నరేంద్ర మోదీ పాలన సాగుతోందని, ఆయన కలల సాకారం కోసం బీజేపీ పాటుపడుతోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Modi rule in Ambedkar's footsteps