వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా శుక్రవారం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఆయనతో పాటు లక్ష మంది భక్తులు, గాయకులు ఏకకాలంలో ఈశ్లోకాలను పఠించారు.