గయాలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ

 వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్ లోని గయాలో రూ. 13 వేలకోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ  శుక్రవారం శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే గయా-ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్, వైశాలి-కోడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ కింద కొంతమంది లబ్ధిదారులకు  ఇళ్ల  తాళాలను ప్రధాని అందజేశారు. బీహార్ ప్రజలకు కోట్ల విలువైన బహుమతిని ప్రధాని మోదీని...