రిజర్వేషన్లను రక్షించే ఏకైక వ్యక్తి మోదీ
. . .ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం వ్యాఖ్యలు బతుకమ్మ: బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని, ఎంతోమంది దళిత నేతలను అవమానించిందని ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకూ బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు భారతరత్నా ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్ దివాస్ ప్రకటించామని తెలిపారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న గోనే గంగారం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో...