విద్యను మోడీ ప్రభుత్వం కాషాయీకరిస్తుంది

కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యను మోడీ ప్రభుత్వం కాషాయీకరిస్తుందని కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలను జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ నిర్వహించారు. పి డి ఎస్ యు జిల్లా ప్రధాన...