మోడి సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది
ఆపరేషన్ కగార్ అపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజా సంఘాల రూపకల్పన చేసింది సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీజేపీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది. దొంగలకు, దుర్మార్గులకు కొమ్ముకాసే ప్రభుత్వాన్ని అంత చేయాలంటే మనమంతా ఒకటి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణం...