మోడీ సర్కార్ పదేళ్ల కాలంలో పాకిస్థాన్ కు తడాఖా చూపింది

మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించిన పట్టించుకోకనే ఆపరేషన్ కగార్ ఇప్పటికీ రాహుల్ బాబా ఏవో ప్రశ్నలు వేస్తుంటాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా   నిజామాబాద్, బతుకమ్మ : గత కాంగ్రెస్ సర్కార్ పాకిస్థాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది.. మోడీ ప్రధానిగా పదేళ్ల కాలంలో పాకిస్థాన్ కు భారత్ తడాఖా ఏంటో చూపిందని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రలో పసుపు బోర్డు ప్రారంభించిన అనంతరం కంఠేశ్వర్ లో దిగంవత మాజీ మంత్రి డీఎస్ విగ్రాహావిష్కరణ...