కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, బతుకమ్మ : దసరా కానుకగా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంపీ అర్వింద్ కృషితో ఇప్పటికే నిజామాబాద్, బోధన్ లలో కేంద్రీయ విద్యాలయాలు  ఏర్పాటు అయ్యాయి. నూతన భవనాలు, నిర్మించి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం నవోదయ పాఠశాలలు ఏర్పాటు తో పాటు తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎంపీ అర్వింద్ జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో పలుసార్లు కేంద్రమంత్రులను...