కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం

టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్ పటేల్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్ పటేల్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాదిమంది కార్మికులతో భారీర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిపారు. ఈ సభకు టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా...