చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన మోడీ
కట్ ఢా, బతుకమ్మ : ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబా ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కట్ ఢా నుంచి కాశ్మీర్ వరకు వందే భారత రైలును జెండా ఊపి ప్రారంభించారు. దీంతో శతాబ్దాల కల నేటితో నెరవేరింది. కశ్మీర్ లోయకు రైలు నడపడం బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కట్ ఢాలో రూ. 46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టు పనులను మోడీ ఆవిష్కరించారు. కట్ ఢా-...