దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స

  . . . మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు   . . . యశోద హాస్పిటల్ వైద్యులు పి. ప్రకాష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రమాదవశత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు యశోద హాస్పిటల్ (హైటెక్ సిటీ) వైద్యులు పి. ప్రకాష్ వెల్లడించారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మెడ, భుజాల గాయాలపై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బ...