పరీక్ష ఫీజు చెల్లించని మోడల్ స్కూల్ అధికారులు
సప్లిమెంటరి పరీక్షల హల్ టికెట్ జారీ చేయని బోర్డు విద్యార్థిని విద్యా సంవత్సరం లాస్ బాధ్యులపై చర్యలకు డిమాండ్ నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థీ ఫీజు చెల్లించిన విద్యాశాఖాధికారులు అప్ లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో బోర్డు హాల్ టికెట్ జారీ చేయలేదు. దానితో విద్యార్థి ప్రస్తుతం విద్యా సంవత్సరం లాస్ అయ్యే పరిస్థితి నెలకొంది. నవీపేట్ మాడల్ స్కూల్ లో ఇటీవల ఇంటర్ ఫలితాలలో ఒక సబ్జెక్ట్ తప్పిన విద్యార్థిని చెల్లించిన పరీక్షఫీజును మాడల్ స్కూల్ అధికారులు...