కాంగ్రెస్ లో చేరిన మోడేగావ్ సర్పంచ్

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోడేగావ్ గ్రామ సర్పంచ్ కౌడెల్లి గంగాధర్‌తో పాటు జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు తదితరులు ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు...