రిపుల్స్ పాఠశాలలో మాక్ పోలింగ్

  . . . విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శనివారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, హకీమ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజబాబు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుతమైన పౌరులని అన్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో పాటు...