విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్
. . . హంగర్గ, జిల్లా జనరల్ ఆసుపత్రి, రఘునాథ చెరువు ప్రాంతంలో మాక్ డ్రిల్ . . . నిశితంగా పర్యవేక్షించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ సిటీ/ బోధన్, బతుకమ్మ : వరదలు, విపత్తులు సంభవించే సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్ సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో హంగర్గ, జిల్లా జనరల్ ఆసుపత్రి, రఘునాథ చెరువు ప్రాంతాలలో మాక్...