జీజీహెచ్ లో వరదల్లో వైద్య సేవల పై మాక్ డ్రిల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ఏర్పడే అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనే వైద్య సేవలు అందించడం కోసం ఫ్లడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఐసీఎస్ ఇన్‌చార్జ్, ఆర్‌డీఓ నిజామాబాద్ కె. రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జీజీహెచ్ లో బ్లడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ పిలుపు మేరకు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు.. కార్యక్రమంలో ఎస్ డీఆర్ ఎప్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖ, ఎన్ సి సి, ఆపద...