రఘునాథ మినీట్యాంక్ బండ్ లో మాక్ డ్రిల్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్( రఘునాథ చెరువు) లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలో ఎవరైన చిక్కుకుంటే ఎలా కాపాడాలని ఎస్ డిఆర్ఎప్, 7 వ బెటాలియన్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ, ఫిషరిస్ డిపార్ట్ మెంట్,108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో, అత్యవసర సమయంలో ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు జిల్లా...