బాధితులకు మొబైల్ ఫోన్ లు అందజేత
రుద్రూర్, బతుకమ్మ : మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పెద్దోళ్ల మోహన్ రాణంపల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, బోయివాడే మనోహర్ సులేమాన్ నగర్, మంత్రి సాయిలు అంబం బాధితులకు, సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ లను కనిపెట్టి గురువారం ఎస్సై సాయన్న, బాధితులకు అందజేశారు.