మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు
స్పెషల్ డ్రైవ్ ద్వారా 143 మొబైల్ ఫోన్లు రికవరీ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : మొబైల్ ఫోన్ల కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్...