ఎమ్మార్పీఎస్ యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ
ఆర్మూర్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ యువ గర్జన పోస్టర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ నిర్మాణ సమితి, దళిత స్కాలర్ అసోసియేషన్, సామాజిక తెలంగాణ విద్యార్థి అసోసియేషన్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్, బహుజన ఆశ సాధన సమితి,తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్, జేఏసీ ప్రజా...