హైదరాబాద్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు
బతుకమ్మ, నిజామాబాద్ రూరల్: హైదరాబాద్ లో నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. 30 ఏళ్లపాటు సుదీర్ఘపోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించి ఢిల్లీ నుంచి వస్తున్న మందకృష్ణ మాదిగకు ఘనస్వాగతం పలుకుతామని ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉద్యమ పోరాటాన్ని నడిపిన ఘనత మాదిగ జాతికే చెల్లిందని, మూడు దశాబ్దాలపాటు మాదిగ యోధుడు మందకృష్ణ మాదిగ ముందుండి పోరాడారన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా...