ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శికి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో  ఎమ్మార్పీఎస్ జిల్లా  సహాయ కార్యదర్శి గా ఏకగ్రీవంగా నియమితులైన  సోంపూర్ పోచిరాం మాదిగను  ఎమ్మార్పీఎస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ ఉద్యమంలో అమరులైన వీరులకు ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 25  సంవత్సరాలుగా గ్రామస్థాయి అధ్యక్షుడు నుంచి మండల స్థాయి అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ లో...