ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించిన ఎంఎండిఎఫ్

రుద్రూర్, బతుకమ్మ: ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎంఎండిఎఫ్ అధ్యక్షులు లాల్ మొహమ్మద్  అన్నారు. బుధవారం అక్బర్ నగర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పదోన్నతి పై సంగారెడ్డి వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల పర్యవేక్షణ అధికారిగా బదిలీపై వెళ్లిన షేక్ గౌసోద్దీన్, బోధినేతర సిబ్బంది ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఈసాలను అక్బర్ నగర్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎంఎండిఎఫ్...