ఎమ్మార్వోలు  రైతులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారు

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ కామారెడ్డి, బతుకమ్మ : ఎమ్మార్వోలు  రైతులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోత్రాల శివశంకర్ అన్నారు. ఆయన  ఆధ్వర్యంలో రామారెడ్డి మండల అధ్యక్షులుగా సదాశివ నగర్ మండలం ఇన్చార్జిగా  మంత్రి భగవాన్ ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు  జారీ చేసి నియమిక  పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మండల అధ్యక్షులుగా...