ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ , నిజామాబాద్ , ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతుంది. సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మంగళవారం ఉదయం వరకు 2 లక్షల 10 వేల ఓట్లు లెక్కించారు . ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40 వేల ఓట్ల ప్రాథమిక లెక్కింపు విభజన...