బిజినెస్ టీచర్లకే ఎమ్మెల్సీ టికెట్లు

యూనియన్ లీడర్లయితేనే ప్రామాణికమా? ఉపాధ్యయ వృత్తికి దూరంగా ఉన్న వారే లీడర్లా ఎమ్మెల్సీ టికెట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలా? మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు కలకలం నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను తెలుసుకుని వాటిని చట్టసభల్లో ప్రశ్నించి న్యాయం చేసేందుకు నిర్ధేశించిన ఎమ్మెల్సీ టికెట్లు బిజినెస్ టిచర్లకు ఇవ్వడంపై కొత్త చర్చ జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో బరిలో నిలిచిన టీచర్ల వ్యవహరంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ...