Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 2:45 pm Posted by : ramakrishna

ములుగు గట్టమ్మ తల్లికి ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు

ములుగు, బతుకమ్మ: కోరిన వారికి కొంగుబంగారం, వరాలు ప్రసాదించే తల్లి ములుగు గట్టమ్మ తల్లికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిమాన్విత శక్తి గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు.