ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం గోదావరి నీళ్లను చంద్రబాబు కు రేవంత్ గిఫ్టుగా ఇస్తున్నాడని ఆరోపణలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలో నుంచి తీసేశా వెబ్ న్యూస్, బతుకమ్మ :  తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్న అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  మీడియా చిట్ చాట్ లో కవిత మాట్లాడారు.  న్యాయ నిపుణులతో...