డిపాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తిసుకున్న ఎమ్మెల్సీ కవిత

             బతుకమ్మ న్యూస్, చీఫ్ బ్యూరో డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తిసుకున్నారు. డిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బుదవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా కవిత మంగళవారం తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం అసక్తి కరంగా మారింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పై సిబిఐ...