ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, బతుకమ్మ :  యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కాగా, ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైంది.  దీంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించారు.