Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 2:47 pm Posted by : ramakrishna

రేపు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కవిత

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని రామారెడ్డి మండలం లో గల కాలభైరవ స్వామి ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. ఆ తరువాత కామారెడ్డి శుభం కన్వెన్షన్ లో జరిగే బి సి కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొంటారని తెలిపారు.