శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. అనంతరం నందిపేట మండలంలోని సిహెచ్ కొండూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత, భర్త అనిల్, కుమారులు ఆదిత్య, ఆర్య లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కవితను సాదరంగా ఆహ్వానించి ఆలయ ప్రధాన పూజారితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ...