Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 9:18 am Posted by : ramakrishna

నీలకంటేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ- నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కంటిస్సోరి నీలకంటేశ్వరాలయంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భ గుడిలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు పాలతో అభిషేకించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MLC Kavitha special pooja at Neelakanteswara temple