ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ధ పోలిసులు

హైద్రాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటివద్ధ పోలిసులను మోహరించారు. హైద్రాబాద్ లోని కవిత నివాసం ముందు  శుక్రవారం ఉదయం నుంచి మోహరించిన పోలీసులు. కవితను హౌస్ అరెస్టు చేసినట్లు తెలిసింది. గురువారం కవిత గచ్చిబౌలి పోలిస్ స్టేషన్, రాయదుర్గం పోలిస్ స్టేషన్ లలో అరెస్టు చేసిన బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసినట్లు తెలిసి అక్కడికి వేళ్లి వారిని విడుధల చేయాలని అందోళనలో పాల్గోన్న విషయం తెలిసిందే. బిఆర్ఎస్ పార్టి నేతల ఆక్రమ కేసులపై అంబేద్కర్ విగ్రహం వద్ధ అందోళనకు పార్టి పిలుపునివ్శడంతో కవితను...