తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

హైదరాబాద్, బతుకమ్మ : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసీన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం హైదరాబాద్ లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్న నా..? లేక ప్రభుత్వమా.. అనేది తెలియాలని డిమాండ్  చేశారు. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే డీజీపీ ఆఫీస్ కి రాకపోవడం అంటే దీని వెనక ప్రభుత్వం కూడా ఉందని...