29న నిజామాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
డిచ్ పల్లి నుంచి సుభాష్ నగర్ వరకు భారీ ర్యాలీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29న నిజామాబాద్ కు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్...