నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ
. . . ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదు . . . తక్షణమే మరణించిన పిల్లల కుటుంబ సభ్యులకు 10 లక్షల నష్టపరిహారం అందించాలి . . . బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ హైదరాబాద్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగల అంశంగా స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో...