తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదు . . .రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి . . . ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు . . . సీఎం, డీజీపీ కి రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి . . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణ లో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంది. బీసీ బిడ్డలకు ను మహిళలను గౌరవిస్తారు....