ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం
. . . 70.42 శాతం గ్రాడ్యూయేట్ పోలింగ్ . . . 91.90 శాతం ఓట్లు వేసిన ఉపాధ్యాయులు నిజామాబాద్, బతుకమ్మ: కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి అదనంగా సమయం ఇవ్వడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు పాత జిల్లాల పరిధిలో 3,55,159...