నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

. . . మరికోద్ధి సేపట్లో ఎమ్మెల్సీ ఓట్ల లేక్కింపు . . .  ఎర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం  కరీం నగర్, బతుకమ్మ: కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఫలితాలు మరికోద్ధి సేపట్లో వెలువడనున్నాయి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గత నెల 27న జరిగిన పోలింగ్ లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 56 మంది, టిచర్ ఎమ్మెల్సీ స్థానంకు 15 మంది పోటిలో ఉన్నారు. పట్ట భద్రుల నియోజకవర్గంలో 2,50,328...