గురుకులాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

బతుకమ్మ,మెండోరా: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ శుక్రవారం మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల గురుకులలాను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో, ప్రైవేటు స్కూళ్లలో, ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ టీచర్లు ను ప్రైవేటు టీచర్ల ను కలిసి తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గెస్ట్ టీచర్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు వారి పక్షాన నిలబడతానని తెలియజేశారు. తెలంగాణలో...