బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల చిత్ర పటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంజనీరింగ్ కళాశాల మంజూరు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కల నెరవేరిన వేళ విద్యార్థి సంఘాల పోరాటాలు, ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేని అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటులో...