సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, బతుకమ్మ : విదేశీ పర్యటనను విజయవంతంగా ముంగించుకుని రూ.1.78లక్షల కోట్ల పెట్టుబడులు, 49,550 ఉద్యోగాలతో తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించారు.